కాలానిదే గొప్ప

కాలానిదే గొప్ప

రచన :: మల్లాదిసోమేశ్వరశర్మ

కలికాలమహిమ
అన్యాయ వంతులు
అక్రమ కారులు
దౌర్జన్య పరులు
దోపిడీదారులు
దొంగతనాలు
కల్లాకపటాలు
కుత్సిత బుధ్ధులు
స్వార్ధపరులు
అవివేకవంతులు
రౌడీకారులు
అమర్యాదస్తులు
ఆశ్రితపక్షపాతులు
దౌర్జన్య కారులు
పెరుగుతున్నారు
న్యాయం కనుమరుగు
కలియుగం లక్షణం
కాలమహిమ
కాక మరేమిటంట
ఇపుడదే మనకు పంట
దాని తోనే ఉంటామంట
ఇకనేనుంటా

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!