కౌగిలితెంచిన బంధం
రచన: కార్తీక్.దుబ్బాక
వేరే పట్టణం నుండి బదిలీ పై కార్తికేయ పనిసేస్తున్న ఆఫిస్ కి వచ్చింది భాగ్య.
మొదటి పరిచయం ఒక అద్భుతంగా జరిగింది వాళ్ళిద్ద రి పరిషయం. ఒక్క చూపులోనే
ఎవరి నైనా ఆకర్శించే రూపం ఆమెది, రూపం తోపాటు
మాట తీరు మనుషులు ను కట్టి పడేసేది. అందం, ఆకర్షణ కోసమే అన్నట్టు అలంకరణ తో అందరి కళ్ళు తను మీదే ఉండేలా ఆఫీస్ కి వచ్చేది.
కార్తికేయ ఆమె తో పరిషయం కోసం, స్నేహం కోసం తన మదిలో తహ తహ లాడుతు
ఉండేవాడు…….
కార్తికేయ కి వాట్సాప్ స్టేటస్ లో మనుషులు ప్రవర్తన పై క్యూట్స్ పెట్టె అలా వాటుంది.ఒకరోజు కార్తికేయ వాట్సాప్ స్టేటస్ లో పెట్టిన అంశం భాగ్య చూసి కార్తికేయ
తో,మీ వట్సాప్ స్టేటస్ నా
కోపాన్ని అనిసి వేసింది, సార్…
అని నా జీవితం లో మీ నుండి,
నేనూ చాలా నేర్చుకున్న అని
చెప్పి,కార్తికేయతో చాలా అన్యోన్యంగా ఉండేది.ఒకరోజు భాగ్య, తన స్నేహితురాలు ఫొటో వాట్సాప్ పిక్ గా పెట్టు కుంది ఆ ఫొటోని పెన్సిల్ తో వేసి కానుకగా భాగ్య కి ఇచ్చాడు, భాగ్య చాలా సంతోష పడి కార్తికేయ ని ఇంకా చాలా ఇష్టపడ్డది. అలా చేసాడు కార్తికేయ. ఇలా కొద్ది కాల పరిచయం చాలా దగ్గర బంధం గా మారిపోయి,
అనుకోకుండా ఉద్యోగపరంగా
ఆమెకు ఒక సమస్య వస్తే
ఆమెకు అది జటిలా సమస్య.
కార్తికేయ దాన్ని సింపుల్ గా
పరిష్కరించాడు, ఆమెకు ఇంకా
అభిమానం పెరిగింది అతనుపై.
అతనిని తన ఇంటికి ఆహ్వానించింది, ఎంతో అనురాగం చూపించింది దానికి ముగ్దడైనా కార్తికేయ మనసు నిండ భాగ్య ని నింపు కున్నాడు. అలా, అలా
స్నేహ బంధంగామొగ్గతొడిగింది.
అలా స్నేహం పెరుగు వచ్చింది.
తను కోరిక ఆమె తో స్నేహం. ఆది అదృష్టం గా భావించాడు.
చాలా సంతోషం గా ఉన్నాడు.
ఎటు వెళ్లిన తోడుగా కార్తికేయ ని పిలుచుకొని వెళ్ళేది భాగ్య.
కార్తికేయ అంటే పడని వాళ్ళు ఉన్నారు అనుకోని వాడు, అందరూ మంచి వాళ్లే అనుకొని
అందరిని గౌరవిస్తూ వచ్చే వాడు.అయిన ఈర్ష్య స్వభావం
ఉన్న వాళ్ళుతో కలిసి ప్రయాణం చేసే లోకం నేడు..
అదిఊహించని వ్యక్తి కార్తికేయ.
కొంతమంది ఆడవాళ్ళ కి ఈర్ష్య కలిగింది…
ఎలా ఈళ్ల స్నేహం తెంచాలి
అని ఆలోచనలు చేసి కార్తికేయ
తో దూరంగా ఉండమని సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు,గిట్టనివాళ్ళు,ఓర్చుకోని
వాళ్ళు, అయినా వారి స్నేహం కొన సాగింది.ప్రతి రోజు ఎన్ని గంటలు ఫోన్ లో గడిపే వారో
సమయానికి కూడ తెలియనంత గా మాట్లాడే వారు..
ఒకళ్ల ను ఒకళ్ళు ఉండేవాళ్ళు కాదు, ఒకరి అనుభవాలు ఒకరు పంచు కుంటు ఎంతో స్నేహంగా గడిపు తున్నారు….
కార్తికేయ ఆఫీస్ కి సెలవు పెట్టితే ఆఫీస్ లో మీరు లేకపోతే చాలా బోరు కొడుతుంది, అసలేం బాగాలేదు
అని తన మనసులో ఇష్టాన్ని
చెపుతుండేది, కార్తికేయ ఆనందం, కళ్ళేలు లేని గుర్రం అయింది.. ఆలోచనలకి సరిహద్ధులు లేవు, గాలి లో తెలిపోతు, సంతోషంలో తెలిపోతు ఉండే వాడు. ఇలా కొంత కాలం జరిగింది…
మరల బదిలీల ప్రక్రియ మొదలుఅయ్యింది.
భాగ్య, బదిలీ అయ్యో రోజున భయంగా ఉంది అంటే, అభయంగా నీ చుట్టూ వై ఫై లాగా ఉంటాను నీకు తోడుగా అన్నాడు కార్తికేయ.ఆ మాట ఆమె కు కొండత దైర్యం ఇచ్చింది, ఆమె బదిలీ పై వెళ్ళింది, ఆమె గుండెల్లో కార్తికేయనిదాచుకుంది, తలవని రోజు లేదను అనుకున్నాడు…
ఇల కొన్ని రోజులు,సరదా తీరాలలో పయనించారు ఇద్దరు.ఒక్కరై……
ఒక కాలరాత్రి,వారి స్నేహం బంధం తెగిపోయింది.ఆ రోజు ఉదయం ఇద్దరు ఒకరికి ఒకరు అన్నట్టు కలిసి తిరిగారు….
ఎవరు విధులకు వారు హాజరై
ఇంటికి తిరిగి వస్తున్నారు,చాలా పొద్దు పోయింది, రాత్రి ఒంటరిగా ఒకే బైకు పై ప్రయాణం చాలాసేపుసాగింది ఆనందంగాఉంది కార్తికేయకి. కాలం ఆ ఆనందాన్ని కొద్దీ దూరం లోనే తెంచేసింది..
కాల రాత్రి ఒంటరి ప్రయాణంలో ఇష్ట పడ్డ ఇద్దరు వ్యక్తులు,కలిసి ప్రయాణం…
నచ్చిన భాగ్య,……ఇష్టం….
కార్తికేయ కి మనసులో ఒకటే ఆశా,,,,,,, కౌగిలిలో బంధించి
ముద్దు పెట్టాలని, ఇంకా కోరిక లెన్నో……….నిర్మానుస్య
ప్రాంతం లోబైకు ఆపి కౌగిల్లో
బందించాడు, ముద్దుల వర్షం….
భాగ్య భయం అన్నది, కార్తికేయ వినిపించు కోలేదు…..
చివరి ప్రయాణం,… తరువాత
వాళ్లిద్దరు మధ్యలో స్నేహం బంధం లేదు….. తెగిపోయింది.
కౌగిలి తెంచిన బంధమై మిగిలింది,,వారిస్నేహబంధం….