ఆశల నిచ్చెన

(అంశం::”ఆకాశానికి నిచ్చెన”) ఆశల నిచ్చెన రచయిత :: ఉదయగిరి దస్తగిరి ఆశలకి,అవసరాలకి నడుమ ఆకలికి,ఆధాయానికి మధ్యన శృతిమించిన కోరికలతో ఆశల నిచ్చెన ఎక్కి నిరాశ పాములచేత చిక్కి భంగపడేవెందుకు బతుకును బలిచేసే పేరాశను

Read more

కడగండ్ల కలువలు (వేశ్యలు )

కడగండ్ల కలువలు (వేశ్యలు ) రచయిత: ఉదయగిరి దస్తగిరి రాతిరిని వరించిన సంధ్యలు చీకటిలో వికసించే ఒంటరి పువ్వులు చుక్కలు పుట్టేనాటికి మెరిసే తళుకులు రక్తాన్ని పీల్చే మృగాల కోసం పూసుకున్న కన్నీటి

Read more

దేవి అలక

దేవి అలక   రచయిత: ఉదయగిరి దస్తగిరి ఎప్పుడు చూసినా శృంగార రసాన్ని చిలికే నీ కనులు నేడు అలకతో ఎర్రమందారాల వలే మారెనెందుకో గంధము పూసిన చెంపలు నల్ల కలువల వలె

Read more

డబ్బులున్న పేదవాడు 

డబ్బులున్న పేదవాడు  రచయిత: ఉదయగిరి దస్తగిరి కుటుంబం కోసం తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ వెలుగుల పరిమళాలను పంచేవాడు నాన్న  నీడలా వెంటే ఉంటూ కొండంత ధైర్యాన్ని ఇస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపించేవాడు నాన్న 

Read more
error: Content is protected !!