మనస్సా

మనస్సా
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:పుష్పాంజలి

ఎక్కడక్కడా పరిగెత్తి పరిగెత్తి
అలసితివా సొలిసితివా మనస్సా!
గగనములోని నీలిమబ్బులా
తొలకరి  వాన చినుకులోని
ఒ ముత్యపు చిప్పలా.
తొందరపడే కుాసే కోయిలలా ఝూంకారముతో  పుాదొటలో  తిరిగే  భ్రమరము లా
అనంత విశ్వము లోని తళుక్కుమన్న
తారక వలె తిరుగాడుతున్న విహగమువై!తిరిగి తిరిగి నిరాశ నిశృహలతో గమ్యస్దానమునకు
తిరిగి వచ్చితివా!
ఇందు గల ఆనందము ఎందు వెతికినా
కాన రాదు కదా అని ,
నన్ను చేరి ఉరట చెందేవో
ఓ  మనస్సా ..ఓ బుల్లి  మనస్సా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!