మనోధైర్యం
రచన :: కరుణశ్రీ నల్ల
ధర్మసంస్థాపన ధ్యేయంగా ముందుకు సాగరా
అన్యులకు మేలు చేస్తూ ఉండరా
ఆత్మవిశ్వాసం పెంచుకోరా
మనో నిబ్బరంతో ఉండరా
ప్రకృతిని ప్రేమించరా
పశు సంపదను పెంపొందించరా
దైవభక్తితో మానవత్వంతో మెలగరా
ధైర్యంగా ఉండరా ఆనందంగా ముందుకు సాగరా
సత్య వాక్కు తో ఉండరా
దురాలోచనలు దూరం చేసుకోరా
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగరా
కష్టపడుతూ బ్రతకరా
స్థిరత్వాన్ని పెంచుకోరా
మిత భోజనం వ్యాయామం యోగా వైపు అడుగులు వేయరా
నిత్య కర్మలు అనుచితంగా పట్టించుకోరా
మానసిక బలాన్ని పెంచుకోరా నిగ్రహ శక్తిని కోల్పోకురా
ఏ అవకాశాలను చింత చేరనీయకుండా
అన్ని నియమ నిబంధనలు పాటించురా .
కరోనా నీ చెంతకు రాదురా
నిత్యం అన్నదానం తో బతకరా
ప్రశాంతంగా పడుకోరా
***