మౌన ప్రేమ “…..
నాలో ఉండే ప్రేమ నీపక్కన ఉండాలి
అంటే… నామౌనానికి నామాట “తోడవ్వాలి
నా హృదయం లొనీ ప్రేమ తన మనస్సునీ
తాకాలని ఓటమి దరిచేరకూడని యుద్ధం చేస్తున్న…
గమ్యం లేని దారి వెతుకుతూ……. అలుపెరుగని పయనం సాగిస్తున్న
“చిరునవ్వుల వరమిస్తావా ”
నీతో ఉండే “అదృష్టాన్ని” కలిపిస్తావా !
నా మౌన “ప్రేమను గెలిపిస్తావా ప్రియా “!
రచన:దీప్తి