నా పూదోటలో విరిసిన స్నేహమా

నా పూదోటలో విరిసిన స్నేహమా…!

అంశం :: నిను దాటిపోగలనా

నా పూదోటలో  విరిసిన స్నేహమా
మకరందమనే చెలిమిని పరిచయం చేసావు

నీ స్నేహపరిమళం నా ఎదలోయలని తాకి
నీవే నా శ్వాసగా మారెనే…

వెండి మబ్బులు సైతం  వెంటాడుతున్నాయి
నీ రూపంలా
నా కంటి పాపలో శాశ్వతమని

నా జీవితంలో పండు వెన్నెల కాంతిలా
చిరునామావై  నిలిచిన
నిను దాటి పోగలనా…!!

రచయిత ::  రాధ ఓడూరి

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!