నా ప్రేమ

                         నా ప్రేమ

                          రచన – కొఠారు నాగ సాయి అనూష

నిమిషం కూడా నిలవలేదు
నా మనసు నిన్ను చూడకుండా…
క్షణమైనా కదలదే
కళ్ళముందు నువ్వు లేకుండా…
ప్రతి నిమిషం నీవే
నా తలపుల నిండా…
ఏమిటో ఈ పిచ్చి మనసుకు
అర్థం కాకుండా…
నీ నవ్వుల సవ్వడి కోసం చూస్తోంది
నా మనసంతా…
నేను వేసే ప్రతి అడుగులో
నీ తోడు కావాలి ఈ జన్మంతా…
క్షణమైనా ఉంటావా
నా తోడు ఇచ్చేస్తా నా ప్రేమంతా…
నీకోసమే…
వేచి చూసే ప్రేమికుడిని…

You May Also Like

One thought on “నా ప్రేమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!