నా ప్రియసఖి

నా ప్రియసఖి

 

రచయిత: ధనలక్ష్మి

 

నా ప్రియసఖి… 

ఎంత బాగుందో అలిగిన వేళ అంటూ శ్రీనివాసుడు,

తన సతిని బుజ్జగిస్తు, ఉరడిస్తూ ఉంటే 

శ్రీవారి ప్రేమ లాలనలో దాగి ఉన్న  ప్రేమను ఆస్వాదిస్తూ…

బెట్టు చేస్తున్నది లక్ష్మీదేవి.

స్వామి వారు తన సతిని చేరు మార్గం కోసం చూస్తూ…

తన సతిని కొనియాడుతూ,

ఆకట్టుకొని తన వైపు  లాక్కుని…

తన సతి అలకను తగ్గించగా, 

సతి ప్రేమతో శ్రీవారిని అల్లుకుపోయింది…

You May Also Like

2 thoughts on “నా ప్రియసఖి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!