నాన్న
రచన: మాధవి కాళ్ల
నాయిన ఏం చేస్తున్నావు నాయనా..
బాగున్నావా అందరం బాగున్నాము ఇక్కడ.
పని మీద అని వెళ్లావు ఊరు
టైమ్‌కి తింటున్నావా నాయనా..
మా దగ్గర ఉండకుండా వేరే ఊరు వెళ్లి పని చేసుకుంటున్నాను.
మా దగ్గరికి ఎప్పుడూ వస్తున్నావు నాయనా..
మాకు దూరంగా ఉండడం ఇష్టం లేదు మాతోనే ఉండి ఇక్కడే ఏదో ఒక పని చేసుకొని ఉండాల్సింది నాయనా ..
మాతోని ఎప్పుడూ ఉండాలి అప్పుడప్పుడూ ఆడుకోవాలి ప్రతి ఆదివారం కలిసి మాతోని తినాలి నాయనా..
అమ్మ నీ మమ్ములను బాగా చూసుకోవాలి..
ఉదయం లేవకముందే వెళ్ళిపోతావు మళ్లీ రాత్రి ఎప్పుడో వస్తావు.. నీతో మాట్లాడటానికి అవ్వదు..
ఆదివారం అయినా సరే ఇంట్లో ఉండకుండా పని అని పరిగెడతావే నాయనా..
మాతో మాట్లాడడానికి నీ దగ్గర టైం ఉండడం లేదు నాయనా..
నీ కూతురు బాధని అర్థం చేసుకో నాయనా…
నీ పిల్లల కోసమే పని చేస్తున్నావు కానీ నీ పిల్లలతో కూడా సరదాగా ఉండు నాన్న ప్లీజ్ నాన్న కన్నీళ్లతో నీ కూతురు…..
Bagundi. nice
చాలా చాలా బాగుంది మేడం…. మీ బాధ బాగా వ్యక్త పరిచారు…👌👌👌👌👌💐💐💐💐🍵🍵