కలమే సమాజ పరివర్తనకు మూలం

కలమే సమాజ పరివర్తనకు మూలం

రచన: అయ్యలసోమయాజుల ప్రసాద్

పాఠకుల హృదయాలను రంజింపచేసేదే అసలయిన కవిత్వం. కథా వస్తువేదయిన మహాకవి శ్రీ శ్రీ చెప్పినట్లు కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవితకనర్హం
ఛందోబద్దం కాదు చేతనత్వాన్ని కళింగించే వాడే అసలయిన కవి…!!

సమాజంలోని ఆరాచకత్వాలు,మూఢనమ్మకాలను నిష్పక్షపాతధోరణిలో తెలియచేసేవాడే నిజమైన కవి. కలానికి స్వేచ్చనిచ్చి
ఆదరక,బెదరక,పొగడ్తలకు
లొంగక ” నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు నా ఇచ్చకే గాని నాకేటి వెఱకు”
అన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిలా, ఈ శతాబ్దపు మహాకవిని నే నే అని ధైర్యంగా ఎలుగెత్తి చాటిన
మహాకవి శ్రీ శ్రీ ల అడుగుజాడల్లో నడచి సమాజాభివృద్ధికి తోడ్పడదాం
సాహిత్యం సమాజాహితమని నిరూపిద్దాం………!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!