ఓ……. ప్రేమ కథ

(అంశం:: “ప్రేమ”)

ఓ……. ప్రేమ కథ

రచయిత::వైష్ణవి

Raj : ఐ లవ్ యూ నిత్య
Nithya : “అదేంటి ఇప్పుడు నా మీద ప్రేమ పుట్టింది రేపు ఇంకొక దానిమీద ప్రేమ పుట్టదుఅని ఏంటి గ్యారెంటీ చెపు” అంటుంది “ఎంత అడిచను రా నీ కోసం కానీ నువ్వూ ప్రేమ ఉన్న కూడా నటించువ్ అందుకే నువ్వు అంటే ఇప్పుడు ఇష్టం లేదు ఐ హేట్ యూ”
Raj : అది కాదు,, నీను చేపేది విను
Nithya : నువ్వు మోసగ- డివి రా నీ మొహం నాకు చూపించకు
Raj : గట్టిగా ఒక్కటి చంప దెబ్బ కొడతాడు “చేపెది విన్ను ఆ తరువాత నీ ఇష్టం అసలు నీను మి కాలేజ్ లో చేరింది నీ కోసం. నిన్ను చూసి ప్రేమించాను నిన్ను ఒక్క రోజు ట్రాఫిక్ లో చూసాను ఆ రోజు నుంచి ఇప్పటివరకు వరకు పిచొడిల ప్రేమిస్తున్నాను కానీ కాలేజ్ లో నీ బిహేవియర్ చూసి ఎలాగైనా మార్చాలి అనుకున్న అందుకే నికు దగ్గరయ్యాను….. నేను సిగరెట్ తాగడానికి ఆరోజు నైట్ రాలేదు నీ కోసమే వచ్చాను జాగ్రత్తగా వెళ్లిందో లేదో అని ప్రతిరోజు వచ్చేవాడిని కానీ……. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని తెలిసి మీ మావయ్య ఇంటికి వచ్చి మా అమ్మ ముందు భయపెట్టాడు మేము ఎంత మా బతుకు ఎంత అని అన్నాడు. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ ప్రేమకు అర్హత కోసం నన్ను నేను మలుచుకున్న……….. ఆరోజు నేను రాలేదు ఎందుకో తెలుసా మా అమ్మగారు ఆరోజు నేను ఇంటికి వెళ్లి మా అమ్మను కూడా తీసుకొని వద్దామని వెళ్లాను కానీ అక్కడ మా అమ్మ చనిపోయింది అందుకే రాలేదు. నువ్వేమో వెళ్ళిపోయావ్………

అసలు ప్రతి రోజు ఏడ్చే వాడిని నీ ప్రేమని ఎలా గెలవాలో అని. నువ్వు ఐ లవ్ యు అని చెప్తుంటే చేతకాని వాడిలా ఏడ్చాను కానీ ఏం చేయలేక పోయాను…… ఇప్పటికీ నేను నీకోసం ఎసిపిగా జాబ్ హోదా, అన్నిట్లో నీ తో సమానం కాకపోయినా నాకంటూ ఒక హోదా ఉంది పెళ్లి చేసుకోవచ్చా చెప్పండి సార్ చెప్పండి ఏంటి ప్రిన్సిపాల్ సర్ చెప్పండి ………..nithya I love you raa …….నేనొక పిచ్చివాడిని నువ్వు కూడా పిచ్చి దానివి” అని ఏడుస్తూ చెప్తున్న అతన్ని నిత్య గట్టిగా కౌగలించుకుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!