ఒకరికి ఒకరు

ఒకరికి ఒకరు

రచన: సుజాత.కోకిల

జయహో జయ భారతావని జయహో
భరత మాత ముద్దు బిడ్డలం
తెలుగు గడ్డపైన పుట్టిన ఆణిముత్యాలం
ఇదే మనం చేసుకున్న పుణ్యం
సమైక్య భావనే మన లక్ష్యం
ఎందరో మాహానుభావులు పుట్టిన గడ్డ
కులమతాలు వేరైనా బాషలు వేరైనా
మనమంతా ఒకటేనని మన లక్ష్యం ఒకటేనని
భాయ్ భాయ్ అంటూ ముందుకు కదిలి
మనమంతా ఒకటేనని చాటుదాం
వారి ఆశయాలను నిలుపుదాం
నడుము బిగించి ముందుకు కదిలి గాంధీ
బాటలో పూలబాటలు వేస్తూ అల్లూరి
సీతారామరాజుల తోనకక బెనకక
ఎదురు నిలబడి కొత్త ఆశయాలకు
పునాదులు వేద్దాం ఇదే వారు ఆశించిన
ఘనవిజయం సాదిద్దాం మనమంతా మమేకమై

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!