అంశం:మన్మధ బాణం
శివశక్తి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన :బళ్ళమూడి రాఘవేంద్ర శ్రీనివాస్
సతిని శివుని తో కలప యత్నించే మన్మధుడు
తన శక్తినంతా కలిపి బాణము వేసే మన్మధరాజు
నిత్య ధ్యానంలో ఉన్న మహాశివునికి తగిలే ఆ బాణం
మరు క్షణమే ఏకాగ్రత చెదిరే మహాయోగికి
క్షణం ఆగక మరుక్షణమే త్రినేత్రం తెరిచే రుద్రుడు
ఆ అగ్నిజ్వాలలు తగిలి తగిలే మన్మధునికి
అక్కడికక్కడే పడిపోయే బూడిద అయ్యాను
తీవ్ర వ్యధతో రతీదేవి ప్రార్ధించగా ఈశ్వరుని
శాంతించి పరమేశ్వరుడు బ్రతికించే మన్మధుడిని
తదుపరి పార్వతిని పెండ్లి ఆడే ఈశుడు
లోక హితము కోరి కలిసే ప్రకృతి పురుషులు