మీరే నా జీవితం

మీరే నా జీవితం

రచన : మాధవి కాళ్ల

నా ప్రేమ మీరు
నా ప్రాణం మీరు
నాతో జీవితం కాలం ఎల్లప్పుడు ఉండాలి.
నా మనసులో మీకు కంటే ఎవరికీ స్థానం లేదు.
మీరే నాకు ధైర్యం
మీరే నాకు ఆయుధం.
మీరే నాకు బలహీనత .
మీ కోసం నేను ఏమైనా చేశాను.
నా ప్రాణం పోయే వరకు మీతోనే ఉంటాను.
మీరు లేని జీవితం నాకు వద్దు.
మీరే నాకు గురువులు .
మీరే నాకు ఓదార్పు.
మీరే నాకు జీవితం.
మీరే నాకు ఆదర్శం.
మీరే నాకు రక్షణ.
మీరే నాకు ఆత్మబలం.
నా కన్నీళ్లు తుడిచేది మీరే.
నా బాధని పంచుకునేది మీరే.
నా పుట్టిన రోజున ఒక పండగ లా చేస్తారు.
స్నేహం, ప్రేమ అంతా మీరే.
నన్ను సంతోషంగా ఉంచాలని అనుకుంటారు.
ఎల్లప్పుడూ సరదాగా ఉంటారు నాతో.
మీరు దూరం అయితే నేను తట్టుకోలేను.
మీ కన్నా ముందే నేనే దూరం అవ్వాలని కోరుకుంటున్నాను

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!