నీవే నా జీవితం

నీవే నా జీవితం

రచన ::సుజాత

పున్నమి చంద్రుడిలాంటి నీ మోములో

మీ నుదిటిపై తిలకాన్నియై నే మేరువన

నీ పాపడలో ,సింధూరమై నీకు తోడుగా ఉండన

నీ కలువరేకులాంటి కళ్ళల్లో నీ కంటి పాపనై
నిన్ను చూడన

నీ ముక్కుపై ఉండే ముక్కేరలో మేరుపునై
ఉండన

నీ సన్నని నడుముపై ఒడ్డానమై నీన్ను గట్టిగా
పట్టుకుని నీ చేంతనే ఉండన

నీ చేతులకు గాజులనై గలగల లాడుతు నీ
నవ్వులో నవ్వునై నీన్ను నవ్వించన

నీ .అందమైన పాదాలకు మువ్వలుగా మారి
నీ నడకలో నడకనై నేమలిలా నాట్యం చేయన

నా అభినవతారవో నా జీవితానికే తోడుగా
వచ్చిన శశిరేకవో

నీవులేని నా జీవితం ఎందులకు నిను తలువని
రేయింబవళ్లు. ఎందులకు

నీవే నా జీవితం నీవే నా స్వాసుతం మరుజమ్మలకైన నీవే.నీవే నా జీవితం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!