పరిస్థితులు

పరిస్థితులు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన:ఎన్.రాజేష్

ఈ ఉండీ లేని పరిస్థితులు
ఈ ఉరుకుల పరుగుల జీవితాలు,
ఆత్మీయతను అనురాగాన్ని అణగ ద్రోక్కుతున్నవి.,
మానవులను యంత్రాలుగా మారుస్తున్నవి!
పునాదులు లేని
తల్లి దండ్రులు,
ఆనాధలుగా మారుతున్న పిల్లలు,
ఈ ఎగుడు దిగుడు జీవితాలలో ఏనాడూ దొరకదు శాంతి.,
ఏరోజు కలుగదు సంతృప్తి!
ఆలు మగల ప్రతిపాదనలు
అరకొర సంపాదనలు
ఎంత పరితపించినా
ఫలితంలేదుప్రశాంతతలేదు!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!