పుట్టిన రోజు శుభాకాంక్షలు చేతన్ మలవతు

చిగురించిన వసంతాన్ని తలపించేలా
మా లోగిలిలో హుషారు తెప్పించిన
చిన్ని కృష్ణుడా…!
మా మదిలో ఆనందాలు నింపిన నీ నవ్వులు
కాంతి పువ్వులై ప్రకాశిస్తూ…!
సంతోషానికి చిరునామాగా మార్చేశాయి
నీ అల్లరి ఆటలతో…!
మా బాల్యపు గురుతులు కళ్ళెదుట నిలిచేలా చేస్తున్న చేతన్ బాబు..!
అమ్మానాన్నల ప్రేమాశీర్వచనాలు పొందుతూ
నువ్వు ఎల్లప్పుడు ఉల్లాసపు ఉత్సాహంగా ఎదగాలని
నీ జీవితం ఒక విజయ బాటగా సాగాలని
నీ అందమైన పుట్టిన రోజున ఆశీస్సుల దీవెనలు అందిస్తూ
పుట్టిన రోజు శుభాకాంక్షలు చేతన్ మలవతు 🎂💐

మీ 

సురేఖ, శ్రీధర్ (అమ్మ , నాన్న)
ఇందిర , కృష్ణమూర్తి (జేజి , జేజినాన్న)
అత్తలు
నిఖిల్, పునీత్, హితేన్,యోషన్ & నిత్య,వర్షిణి

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

చేతన్ మలవతు..🍫💐
From 
తపస్విమనోహరం టీమ్

You May Also Like

15 thoughts on “పుట్టిన రోజు శుభాకాంక్షలు చేతన్ మలవతు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!