సంక్రాంతి కథల పోటీ ఫలితాలు (2022)

తపస్వి మనోహరం
అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక
సంక్రాంతి కథల పోటీ ఫలితాలు (2022)

తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీలో రూ.500/- బహుమతిగా పొందిన ఐదుగురు విజేతలు..

సింగరాజు శ్రీనివాసరావు
(ప్రమిద)
భాగవతుల భారతి
(నువ్వోసగం-నేనోసగం)
బాల పద్మం
(అంతర్జాలంలో సంక్రాంతి)
అలేఖ్య రవికాంతి
(నీ స్నేహం)
సోను
(దేవుడు ఇచ్చిన లోపం)

ఈ పోటీలో పాల్గొని విజయవంతం చేసిన రచయితలందరికి అభినందనలు మరియు సంక్రాంతి శుభాకాంక్షల.

సంక్రాంతి కథల పోటీల్లో గెలిచిన రచయితలను తపస్వి మనోహరం ప్రథమ వార్షికోత్సవ (ఏప్రిల్-2022) వేడుకల్లో  సత్కరించటం జరుగుతుంది.

సంప్రదించవలసిన చిరునామా
ఫోన్ నంబర్::
+91 7893467516

మెయిల్ ఐడి::
manoharam.editor@gmail.com

తపస్విమనోహరం వెబ్సైట్::
https://thapasvimanoharam.com/

You May Also Like

6 thoughts on “సంక్రాంతి కథల పోటీ ఫలితాలు (2022)

  1. . Support చేసిన అందరికీ ధన్యవాదాలు.
    తపస్వి టీమ్ కి, న్యాయ నిర్ణేతలు కి కృతజ్ఞతలు

  2. విజేతలందరికీ హృదయ పూర్వక అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!