శాంతి రాత్రి

అంశం: నిశి రాతిరి

శాంతి రాత్రి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభా కరి

అంత్యత నిర్మల నిశ్శబ్ద రాత్రి వాతావరణంలో
ప్రత్యేక ఆలోచన శాంతి ఎక్కడి నుంచో
అద్భుత భావాలు కలగడమేల
స్వార్థంతో కొందరు ప్రపంచానికి
దూరంగా వింత వేషాలు విచిత్ర పొకడులు
మానవులకు దూరంగా మత్తుకు దగ్గరగా చేరి
వారి ప్రపంచం వారిది నిసీధ
రాత్రి కొందరికి ఆత్రుత భయము మరి కొందరికి
విలాస జీవితం లో ఆట పాట
పరిశోధకులకు పరీక్ష విద్యార్థులకు కాదేది అనర్హం
జ్ఞాన సముపార్జనకు అన్నట్లి
ఎంతో శ్రమ పడి సద్వినియోగం
చేసి ఆరాత్రి కూడా సేద తీరరు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!