స్త్రీ శక్తి

స్త్రీ శక్తి

రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు

‘సొగసు,వలపు అందానికి మారుపేరు స్త్రీ,
మన సమాజంలో అత్యధికంగా గౌరవించబడేది స్త్రీ ,
నవమాసాలు మోస్తూ, పురిటివేదనతో,
మరో జన్మ ఉంటుందో, లేదో అన్న భయం లేకుండా,
ఎంతో ధైర్యంగా ‘మాతృప్రేమ’ కోసం
మానవజాతి మనుగడ కోసం, తహతహలాడేది  స్త్రీ,
కుటుంబ వ్యవస్తకే మూలాధారం స్త్రీ!.
కానీ దౌర్భాగ్య ప్రస్తుత కాలంలో యవ్వన దశ నుంచి వృద్ధుల వరకు కొంత మంది పురుషులు జంతు ప్రవృత్తితో స్త్రీలని వేధిస్తూ,బలాత్కారాలతో వంచించి స్త్రీ ఆత్మభిమానాన్ని కొల్లగొడుతున్నారు,
“చీడ పురుగుల్లారా,వ్యర్థ అనాగరిక పురుషుల్లారా,
అదే స్త్రీ “కనకదుర్గమ్మయి” మిమ్మల్ని సజీవంగా దహిస్తుంది.
తెలుసుకోండి,!మేలుకోండి,
మీ నడవడిక మార్చుకొని స్త్రీని గౌరవించి,
“స్త్రీ పురుష సమ్మేళనమే లోక కళ్యాణమని భావించండి.”!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!