* స్త్రీ*

* స్త్రీ*

శీర్షిక :: స్త్రీ

కట్టు బొట్టు అయితే నేమి…

నడక నడత అయితే నేమి…

ఇంట బయట అయితే నేమి…

ప్రేమ పగ అయితే నేమి…

అసాధ్యాన్ని సుసాధ్యం చేసేది ఒక్క అతివేగా!

సావిత్రి తోట జాహ్నవి గారు

శీర్షిక :: నా-నువ్వు

నా మనస్సు కోరుకునే ప్రేమకు అద్దం నువ్వు..నా చిరునవ్వు కు కారణం నువ్వు..

నా ప్రతి అక్షరానికి భావం నువ్వు..

నా ఎద సవ్వడికి శృతి లయ నువ్వు..

నా జీవితానికే అర్ధం నువ్వు..

జయ కుమారి లంక

శీర్షిక :: స్త్రీ

రూపంలోనే కాదు

గుణం లోనూ

అణుకువలోనూ

ప్రేమించడం లోనూ

నీకు నీవే సాటి…!!!

 కమలశ్రీ

శీర్షిక :: స్త్రీ

మహారాణిలా లోకాన్ని ఏలాలని ఉంది

అలసినప్పుడు పతి ఒడిలో సేద తీరాలని ఉంది

అప్పుడప్పుడు వంటింట్లో సెలవు కావాలని ఉంది

ఎవరైనా వండి, వడ్డీస్తే తినాలని ఉంది

తీరేనా నా కలలేప్పటికైనా

శివరంజని

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!