ఉగాది కవితోత్సవం

ఉగాది కవితోత్సవం

కోయిల పాటే మధురం

కొమ్మ కొమ్మలో పచ్చదనం

పచ్చి మామిడి వగరుదనం

వేపపువ్వు చేదుతనం

చింతలోని పుల్లదనం

అరటిలోని తియ్యదనం

మిర్చిలోని ఘాటుదనం

ఉప్పులోని లవనదనం

అన్ని కలిసి చేరాయి 

నూతనమై వినూత్న జీవితం కోసం 

బాటలు వేసాయి ఉగాది పచ్చడి కాదిది

యుగాదిలో మొదలయ్యే షడ్రుచుల సమ్మేళనం

మన జీవితంలో అను నిత్యం అనుభవించే షడ్రుచుల భావాల మిళితమే ఈ యూగాది

            రచన: హసీనాఇల్లూరి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!