ఓనా బాసూ..!అసలే గ్యాసు..!!

ఓనా బాసూ..!అసలే గ్యాసు..!!

ప్రేమముగ్గులోకి దింపి నూరేళ్ల
లాక్ డౌన్లో పడేశావ్ గదే ఆనాడే మత్తుగా..!
ఓనా శశికళా..! మళ్లీ ఈ పేరంటపు
క్వారంటైన్లేమిటే గమ్మత్తుగా!
ముత్తైదువ మాస్కు తొడిగికొత్తగా
ఈ కరోనా పేరంటపు వాయనాల వింతలేంటే..!
‘ప్లవ’లో ఈ శాంతియుత’విప్ల’వాలేంటే లతాంగీ?!
పేరంటక్కను చేస్తే చేశావ్ గానీ..
సెనగలు,ఉండ్రాళ్లు తినటం నావల్ల కాదే బాబూ..!!
అసలే గ్యాసు..!
నన్ను కనికరించవే ఓనా బాసూ..!!

రచన :: సోంపాక సీత

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!