అయ్యారే!

అయ్యారే! అయ్యారే! కరోనా కష్టం నాదాకా రాదే, రాలేదని కుప్పింగతులేశాను. ఇలా కసి తీర్చుంటుందని కలనైనా కనలేదు. ఎదురుచూశా నాడు… నోములు, వ్రతాలకై… వస్తాయని శనగలు తాలింపుకై… జిహ్వ చాపాల్యం తీర్చుటకై. తలవనైనా

Read more

ఓసి నీ పాతివ్రత్యం కూల

ఓసి నీ పాతివ్రత్యం కూల ఓసి నీ పాతివ్రత్యం కూల కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ఇంటికి ఎవరూ పేరంటానికి రానంటున్నారని ఇలాంటి ఫిట్టింగ్ పెట్టావేంటే…!!! నాకే చీర చుట్టి కాళ్లకీ చేతులకీ పసుపురాసి

Read more

పేరంటం

పేరంటం కరోనాను లెక్కచేయక నోటికి మాస్క్…చేతికి గ్లౌజ్ తొడిగేసి… మన జాగ్రత్తలో ఉంటే ఏమి కాదంటూ… బయటకు బయలుదేరుతున్న నన్ను… “ఏమండీ!… పాదపూజ” అంటూ అపేసిన నా సతీమణిని చూసి… అలనాటి పాదపూజను

Read more

మగ ముత్తయిదువు

మగ ముత్తయిదువు మీసకట్టు పక్కకు నెట్టి, అందంగా, మడి చీరకట్టి, భార్య మీద ప్రేమతో, తన అహంకారం వదలి పెట్టేను. బ్రాస్లేట్ అందానికి బదులుగా, బంగారు గాజులు తొడిగెనుగా, అర్ధాంగి కోరిక మేరకు

Read more

ఓనా బాసూ..!అసలే గ్యాసు..!!

ఓనా బాసూ..!అసలే గ్యాసు..!! ప్రేమముగ్గులోకి దింపి నూరేళ్ల లాక్ డౌన్లో పడేశావ్ గదే ఆనాడే మత్తుగా..! ఓనా శశికళా..! మళ్లీ ఈ పేరంటపు క్వారంటైన్లేమిటే గమ్మత్తుగా! ముత్తైదువ మాస్కు తొడిగికొత్తగా ఈ కరోనా

Read more

పోతు పేరంటం

పోతు పేరంటం సినిమాలో కామెడీ యాక్టర్ శ్రీలక్ష్మి ఆవిడ ఏ సినిమా చూసిన ఏదొక వ్రతం చేస్తూ భర్తని హింసిస్తుంటే చూసి నవ్వుకునే వాడిని నేను ఇప్పుడు కరోనా పుణ్యమా అని నేను

Read more

ఇదేమి నోము

ఇదేమి నోము ముత్యమంతా పసుపు ముఖమేంతో ఛాయ! భర్త కాళ్ళకి పసుపు రాయకూడదే ఛాయా!! అంటే విన్నావు కాదు, కాదంటే ఊరుకున్నావు కాదు నేను పేరంటంలో ముత్తైదువను కాను నాకెందుకీ గోలంటే విడిచిపెట్టేవు

Read more

కరోనమ్మకి వాయనం

కరోనమ్మకి వాయనం ఇస్తినమ్మ వాయనం అని నువ్వు అనడం.. పుచ్చుకుంటినమ్మ వాయనం అని నేను అనడం.. ఏంటే ఇది అంటే వాయనం అని నువ్వు అనటం. అవునా..! అని నేను గంగిరెద్దులా తల

Read more

వారేవా ఏమి ఫేసూ

వారేవా ఏమి ఫేసూ వారెవ్వా ఏమి ఫేసు అచ్చం ముత్తైదువులా ఉంది బాసూ. వేసెయ్యి చీరా బ్లౌజూ తొడిగెయ్యి చేతికి గాజూ. లోకంలో కరోనా హైపూ నువ్ రాసెయ్యి కాళ్ళకు పసుపూ. నర్తనశాలలో

Read more

అమ్మో భార్య

అమ్మో భార్య వారెవా పురుష పుంగవులే పోతు పేరంటాలై ముత్తయిదులైన చూడచక్కని వైనం. పాపం కరోనా రాకతో వారు వీరు ఆయిన కథనం. పసుపు పారాణి, కుంకుమ బొట్టు. సరిగంచు చీర, గలగల

Read more
error: Content is protected !!