ఓసి నీ పాతివ్రత్యం కూల
ఓసి నీ పాతివ్రత్యం కూల
కరోనా కేసులు పెరిగిపోతున్నాయని
ఇంటికి ఎవరూ పేరంటానికి
రానంటున్నారని ఇలాంటి ఫిట్టింగ్ పెట్టావేంటే…!!!
నాకే చీర చుట్టి కాళ్లకీ చేతులకీ పసుపురాసి
వాయనం చేతిలో పెట్టావు పసుపు పాదాలతో
రేపు ఆఫీస్ కెట్టా పోయేదే తింగరిబుచ్చి…
అంటున్న సోమలింగాన్ని చూసి
వంటలక్కా డాక్టర్ బాబూ
కలవాలని నోచిన నోమండీ
నోము చెల్లించకపోతే వాళ్లిద్దరూ
జీవితాంతం కలవరండీ అంది కాంతం…!!!