మగ ముత్తయిదువు

మగ ముత్తయిదువు

మీసకట్టు పక్కకు నెట్టి,
అందంగా, మడి చీరకట్టి,
భార్య మీద ప్రేమతో,
తన అహంకారం వదలి పెట్టేను.

బ్రాస్లేట్ అందానికి బదులుగా, బంగారు గాజులు తొడిగెనుగా,
అర్ధాంగి కోరిక మేరకు
అతని మనసు మారెనుగా.

ఆలి మనసు గెలెచెను,
తాను ముత్తయిదువుగా మారెను.
మనసులు కలెసెను,
మాటలే కరువాయెను.

రచన :: పి. వి. యన్. కృష్ణవేణి

You May Also Like

One thought on “మగ ముత్తయిదువు

  1. హా… హా… చాలా బాగుందాండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!