విజయం వీరులకు వరం

విజయం వీరులకు వరం

రచన::దోసపాటి వెంకటరామచంద్రరావు

విజయం వీరులకు వరం
విజయం వీరులను స్వర్గం చేరుస్తుంది
విజయం పొందడానికి అపజయాలను ఎదుర్కోవాలి
విజయం సాధించాలంటే సాధన కావాలి
విజయానికి పరిశ్రమ పట్టుదలలే మూలం
విజయం వినయం రెండు కళ్ళులాంటివి
విజయాని దగ్ఖరిదారి కృషిమాత్రమే
అర్జునిడిలా అభ్యాసంచేయాలి
అభిమన్యుడివై అమ్మకడుపులోనే తెలుసుకోవాలి
ఏకలవ్యుడి లా లక్ష్యం వుండాలి
కర్ణుడిలా కఠినదీక్షకలిగివుండాలి
విజయం సాధించాలంటే పద్మవ్యూహంఛేదించాలి
విజయం పొందాలంటే కురుసంగ్రామం లో గెలవాలి
విశ్వవిజేతవుకావాలంటే విశ్వప్రయత్నం చేయాలి
విలువలు కలిగిన విద్యనేర్వాలి
గురువును విశ్వశించాలి
విజయానికి అనుబంధాలు అడ్డుకారాదు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!