కలల సంతకం

కలల సంతకం

రచన::చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri
ఓ చెలీ…నా నెచ్చెలీ…!
నీ వంపు సొంపులు
నను కలవరపెడుతున్నా
నీ స్పర్శకై నా కాయం
ఉవ్విల్లూరు తున్నా
నీ అదర మధురానుభూతికై
నా పెదవులు తిమ్మిరెక్కుతున్నా
నీ నా శ్వాసల కలయికకై
విశ్వవాయువు ఆశపడుతున్నా
నీ ముఖారవిందాన్ని కనులారా
దర్శించుటకు నా కనులు కాంక్షిస్తున్నా
మన భవిత కొరకై
ఈ విరహ వేదన అనుభవింపక తప్పదు..
నిను నా ప్రాణంగా చేసి
నీ కలలను నా కలలను ఒక్కటి చేసి
నీ సుందర సుకుమార మేను పై
కలల సంతకం చేస్తున్నా……!

……

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!