అక్షరాలకు జన్మనిచ్చే కలాన్ని నేను

అంశం: నేనో వస్తువుని

అక్షరాలకు జన్మనిచ్చే కలాన్ని నేను
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: కార్తీక్ నేతి

జర్నలిస్టు వెంట ఉండే ప్రధాన వస్తువు నేను,
రచయితకు పదకొండో వేళు నేను ,
విద్యార్దుల విన్నా పాటలను పుస్తకాల్లో నిక్షిప్త పరుస్తాను ,
టిచరు దగ్గర ఉండే వస్తువును తప్పోపులను సరిచేస్తాను,
నన్ను ఉపపయోగించే న్యాయమూర్తి తీర్పును ఆమోదిస్తారు,
గన్ను కన్నా పవర్ ఫుల్ నేను,
తుపాకినీ చూపి నిజాలను పాతిపెట్టిన,
వెలికి తీయగల కాంతిని నేను,
చరవాణి రాకతో స్థలాన్ని కోల్పోతున్నాను ,
అక్షరాలకు జన్మనిచ్చే కలాన్ని ,
విలువైన వస్తువ్ను నేను,
కొద్ది కొద్దిగా కనుమరుగావుతున్నాను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!