ఓ ఊహ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : యాంబాకం
పుస్తకం నైన కాకపోతిని
అమ్మాయి చేయి తగలగా
కళ్ళజోడు నైన కాకపోతిని
అమ్మాయి ముందు నిలువుగా
సబ్బు నైన కాకపోతిని
అమ్మాయి చెంతచేరగా
హెర్ఆయిల్ నైన కాకపోతిని
అమ్మాయి కురులు తాకగా
లిఫ్టిక్ నైన కాకపోతిని
అమ్మాయి పెదవి చేరగా
స్టికర్ నైన కాకపోతిని
అమ్మాయి నుదుట నిలువగా
గొలుసు నైన కాకపోతిని
అమ్మాయి మెడలో చేరగా
రింగ్ నైన కాకపోతిని
అమ్మాయి చెవిలో ఊగగా
కాటుక నైన కాకపోతిని
అమ్మాయి కనులు దిద్దగా
వాచ్ నైన కాకపోతిని
అమ్మాయి చేతిలో ఆడగా
కప్పు నైన కాకపోతిని
అమ్మాయి నోట చేరగా
పుడక నైన కాకపోతిని
అమ్మాయి ముక్కుతాకగా
గాజునైన కాకపోతిని
అమ్మాయి తోనే ఉండగా
రింగు నైన కాకపోతిని
అమ్మాయి వేళును తాకగా
డైరీమిల్క్ నైన కాక పోతిని
అమ్మాయి ఇష్టపడ గా
పానీపూరీ కాకపోతిని
అమ్మాయి వెతుకుతూరాగ
పూవ్వు నైన కాకపోతిని
అమ్మాయి జడలో నవ్వ గా
మచ్చనైన కాకపోతిని
అమ్మాయి చెంతనే ఉండగా
చీరనైన కాకపోతిని
అమ్మాయి చుట్టూ చేరగా
దుప్పటి నైన కాకపోతిని
అమ్మాయి లో ఉండగ
కాళ్ళు పట్టి నైన కాకపోతిని
అమ్మాయి కాళ్ళు చేరగా
పాదచారలు కాక పోతిని
అమ్మాయి పాదము కావగా
ప్రియుడనైన కాకపోతిని
అమ్మాయి మనసు చేరగా
డబ్బు నైన కాకపోతిని
అమ్మాయి దాచుకొనగా
ఎమి కాకపోతిని
అమ్మాయి ని కొలవగా
ఒక్క ఆరాధన చేయగా
“ఓ ఊహ” కవిగా !