అన్వేషణ

అన్వేషణ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : మాధవి కాళ్ల

నువ్వు నా ప్రేమ ఎప్పుడు అర్దం చేసుకుంటావో …
నా ప్రేమ విషయం నీకు చెప్పాలనివచ్చి
నీ మాటలు విని నా
మనసు పగిలిపోయింది…
నీ గురించి ఆలోచించడం కూడా
నా మనసుకి బాధ కలుగుతుంది..
కానీ నీ గురించి ఆలోచిస్తున్నాను
ఏం చేయాలో అర్థం కావడం లేదు..
ఎందుకు రా నన్ను ఇలా బాధ పెట్టుతున్నావు.
నా మనసుని ఎందుకు ముక్కలు చేశావు
అయినా సరే నువ్వు నాతో లేవు అనే బాధ తప్ప
నువ్వే నా ప్రాణంగా బ్రతుకుతున్న…
నా మనసు నీతో సరిగ్గా మాట్లాడడం లేదు అని
నా బాధ నీ కోసం నేను పరితపిస్తున్న అన్న విషయం మర్చిపోకు.
నీ కోసం అన్వేషణ చేస్తున్న….
నీ చిరునవ్వు కోసం అన్వేషణ చేస్తున్న.

You May Also Like

One thought on “అన్వేషణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!