విశ్వాసం

విశ్వాసం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన :⁠ మాధవి కాళ్ల

“నాన్నమ్మ మాకు ఒక మంచి కథ చెప్పావా! అని అడిగారు శారద మనవళ్లు.” అలాగే ముందు భోజనం చేయండి. తర్వాత చెపుతాను అని చెప్పింది శారద. “ఒక ముసలాయన రోడ్డు మీద నుంచి వెళ్తుండగా ఒక కుక్కకి యాక్సిడెంట్ అయ్యింది”. ఆయన చూసి ఆ కుక్కని కాపాడి ట్రీట్మెంట్ చేయించి తన ఇంటికి కూడా తీసుకు వెళ్ళాడు. ఈ రెండు రోజులు కుక్కని చాలా బాగా చూసుకున్నాడు. కొన్ని పరిస్థితులు వాళ్ళ కుక్కని బయటికి పంపించవలసి వచ్చింది. ఆయన చాలా బాధ పడ్డాడు. ఒక రోజు ముసలాయన రోడ్డు మీద నడుస్తున్నప్పుడు సడన్గా కళ్ళు తిరగడం వల్ల ఎదురుగా వస్తున్న లారీ చూడలేదు అది చూసిన కుక్క ఆయన్ని కాపాడింది. తనని కాపాడిందని విశ్వాసంతో ఆ ముసలాయన కాపాడింది కుక్క.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!