ఆర్టికల్స్ మాతృదినోత్సవ శుభాకాంక్షలు శుభాకాంక్షలు May 9, 2021July 15, 2021 మా అమ్మ అరుణ Posted By: లక్ష్మిGV 1 Comment 18 మా అమ్మ అరుణ రచయిత :: జి. వి.లక్ష్మి నీవు లేక జననం లేదు నీవు లేక గమనం లేదు నీవు లేక సృష్టికి జీవం లేదు నీవు లేక నా చిరునవ్వు కు అందం లేదు నీవు లేక నా గుండె కు సవ్వడి లేదు నీవంటూ లేక నేను లేను
👌👌👏🏻👏🏻💐💐💐