వెన్నెల వెన్నెలా
వెన్నేలమ్మ వెన్నెల విరజాజి
పూల వెన్నెల అందా లెన్నో
తెచ్చి మాకు ఇచ్చావు అంటూ
పాటలు పాడే కన్నె పిల్లలు
అడవిలో ఉండరు. .
ప్రకృతి లో పున్నమి అందం అత్యంత మణిహారం మనోహరము కూడా కవుల కలాలు
గాయక గళం విప్పిన రోజు
నెమలి పురి విప్పి నాట్య మాడిన వేళ పున్నమి చంద్రుని
కాంతులు విరజిమ్మే నవ్వుతో
మనకు ఆహ్లాదం ఆనందము
అడవి లో కాచిన వెన్నెలా అందాలు మొక్కలకు భూమిపై
ప్రసరిస్తాయి కానీ మానవులు ఆనందించిన ఆనందం పక్షులకు జంతువులకు ఉండదు
వెన్నెల ఎంత బాగా కాస్తే మనసు అంతా పరిమళిస్తుంది
చంద్ర కిరణాల ప్రభావం అధికంగా మానవులకు ఉంటుంది మంచి భావాల మధుర అనుభూతులకు మూలము
రచయిత:నారు మంచి వాణి ప్రభాకరి