ఉన్నత ఆలోచనలు

(అంశం:”అల్లరి దెయ్యం”)

ఉన్నత ఆలోచనలు

-నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయం పాటు మనిషికి ఎన్నో ఆలోచనలోనే జీవితముపని చేస్తున్నా సరే ఏదో ఒక్ ఆలోచన తప్పదుసులోచన ఇంట్లో వంటరిగా ఉన్నది అమ్మ నాన్న తమ్ముడు దగ్గరకి వెళ్లారు

వాడు సురేష్ కంటే మంచి జాబ్ లో ఉన్నాడు మధ్యలో ఇద్దరు అక్కలు వారు పెళ్ళిళ్ళు అయ్యి అత్త వారింట్లో ఉంటారువాళ్ళ జీవితం సెటిల్ అయ్యింది

రమేష్ సులోచన మరిది సాఫ్టువేర్ జాబ్ లో ఉన్నాడుఎన్నో సంభందాలు ఇంజినీర్ చదివిన పిల్లలు వచ్చారుకానీ రమేష్ ఇష్ట పడ లేదుఎవరైనా సరే ఇంటి పట్టున ఉంటు కళను అభివృద్ధి చేసుకునే అమ్మాయి కావాలనిపట్టు పట్టాడుకారణం సులోచన అత్తగారు మంచి సంగీత విద్వాంసురాలురేడియో లో పాడేది

సురేష్ కి కళలు ఇష్టం సంగీతం వచ్చిన అమ్మాయిని వెతికి చెయ్యాలని పట్టు కాని దొరక లేదు సులోచన హస్తకళల లోమంచి ప్రావీణ్య ము సంపాదించి బహుమతులు పొందింది అనుందుకే సులోచన సురేష్ భార్య అయ్యింది

ఒక విధంగా సురేష్ జీవితం సెటిల్ అయ్యింది బ్యాంక్ లో క్లార్క్ మంచి. జీవితము.పిల్లలు చిన్న వాళ్ళే రెండు ఐదు క్లాసులు చదువు తున్నారు ఎన్నో సార్లు సులోచన జాబ్ లో చేరు తాను అన్నది

కానీ సురేష్ వప్పు కో లేదు నీకు అవసరం లేదు ఇన్నాళ్లు పెళ్లి కాలేదు కనుక లెక్టేరార్ చేశావు ఇప్పుడు పిల్లలిద్దరూ చదువులకి వెళ్లి పోతున్నారు కనుక రెస్ట్ గా ఇంట్లో ఉండు అన్నాడు
పిల్లలకి కావాల్సిన పాఠాలు చెప్పు సరి పోతుంది అన్నాడు సులోచన ఇంకా మారు మాట్లాడ లేదు భర్త సుఖ పడ మంటు ఉంటే తాను ఎందుకు? భాద్యతలు పెంచుకోవాలి అనుకున్నది

కానీ “”ఐ డిల్ పీపుల్స్ బ్రెయిన్ ఇస్ ఏ డెవిల్స్ వర్క్ షాప్ “”అనే ఇంగ్లీష్ సమేత జ్ఞాపకం వస్తూ ఉండేది రోజు ఎదో ఒక ఆలోచన భర్త ఆఫీస్ పిల్లలు స్కూల్ కి వెళ్ళాక అమె ఇంటి పనులు చక్క బెట్టుకుని టీవీ దగ్గర కూ ర్చునేది టీవీ చూస్తున్న ఏవో ఆలోచనలు అబ్బ ఆ యాంకర్స్ యాక్టర్స్ ఎంతో కష్టపడితే గాని అంతా బాగా నటించి పేరు తెచ్చు కో లేరు
లక్షల సంపాదన వాళ్ళు భర్తలు ఇంటి లో వ్యక్తులు సహకరించి వాళ్ళని అంతా ఎత్తు పెంచుతున్నారు వాళ్ళకి పిల్లలు ఉంటారు ఎవరికి వారు కుటుంబ పోషణ కోసం రక రకాల వృత్తులు ఎంపిక చేసుకున్నారు టీవీ ప్రకటన లో ఓహ్ ఒక్ గృహిణి కేక్స్ తయారు చేసి ఆన్లైన్ అమ్మకం పెట్టింది

కానీ తను వంటకాలు పెట్టుకోడానికి పెద్ద ఇల్లు కావాలి కనుక ఆలోచించింధి వంటకాలు నిల్వ ఉండవు ఫర్ బొమ్మలు తయారు చేసి వాల్ డే కరేషన్ ల తయారీ గురించి ఫోన్లో మెసేజ్ పెట్టింది

ఫేస్ బుక్ లో వివరాలు పెట్టింది దానికి ఒక నెల తరువాత మంచి స్పందన వచ్చింది వేరు వేరు ఉళ్ల నుంచి పది మంది కాల్ చేశారు ఒకే అని ఐదుగురికి ఒక బ్యాచ్ చొప్పున రెండు బ్యాచ్ లు పెట్టింది ఒక నెల కోర్సు ఐదు వేలు ఫేస్ పెట్టింది ఒక బ్యాచ్ పూర్తి అయ్యాక భర్తకి డబ్బు బ్యాంకులో బాండ్ గా వెయ్యమని చెప్పింది

దానికి సురేష్ ఆశ్చర్య పోయాడు ఇంటిలో ఉండి కాలం ఇంత బాగా సద్వినియోగం చేసుకున్నావు నిన్ను ఎంతో అభినందిస్తున్నాను అన్నాడు ఒకటి రెండు సార్లు ఏమిటి ? సులోచన ఉద్యోగం విషయం ఎత్తడం లేదు అనుకున్నాడు భోజనం చేసి ఆఫీసుకి వెళ్ళిన భర్త సాయంత్రం అరు ఏ డు ప్రాంతానికి ఇంటికి వచ్చేవాడు= పిల్లలు నాలుగున్నర కి వస్తారు
వాళ్ళు వచ్చే టప్పటికి బ్యాచ్ లు పూర్తి అయ్యి ఇల్లు శుభ్రం చేసి ఉంచేది

భారత దేశం లో స్త్రీ కుటుంబ వ్యవస్థ ను గౌరవిస్తుంది భర్త పిల్లలు ఇల్లు తరువాతే సంపాదన. వీటి తరువాత ఉద్యోగం ఉపాధి గడిచే వాళ్ళకి బయటి ఉద్యోగం అనవసరము ఇద్దరు కస్టపడి వస్తె పిల్లలను ఎవరూ చూస్తారు? మన పిల్లలు చదువులు ఆరోగ్యం ముఖ్యం అంటు సురేష్ సులిచనకు హితవులు చెపుతాడు

జీవితం లో ఎదుగుదల ముఖ్యం నువ్వు ఆ విధంగా ఉన్నత ఆలోచనలు చేశావు చాలా బాగుంది కడుపులో నీళ్ళు కదల కుండా నెలకి యాబై వేలు అంటే మాటలా?

నాకు ట్రాన్స్ ఫర్ అయినా ఎక్కడ ఉన్నా నీ ఆన్లైన్ క్లాసులు నువ్వు నేరోవచ్చును అన్నాడు భార్య తెలివిని మెచ్చుకున్నాడు అందుకే ఐ డి ల్ పీపుల్ బ్రెయిన్ ఇస్ ఏ డెవిల్స్ వర్క్స్ షాప్ అన్నది నిరూపించావు కళను నమ్ముకుని మంచి ఉపాధి ఎంచుకుని కరేస్ని సంపాదించావు అని సురేష్ మెచ్చుకున్నాడు

సులోచన తృప్తిగా నవ్వుకుని ఆనంద పడింది ఈ విషయం అత్తగారికి చెపితే సంతో షించి జయలక్ష్మి వరలక్ష్మి శృంగార వీర లక్ష్మి అనే శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్హన పాడి వినిపించి నవ్వుతూ కళలు ఎప్పుడు జీవిత రవళి నాదాలు నేను ఎప్పుడూ ఇంటి విద్యలను గౌరవిస్తాను

బయటి ఉద్యోగం అవసరం లేదు నీలోనే ఎన్నో తెలివి తేటలు ఉన్నాయి వాటిని సక్రమ పద్దతిలో ఉపయోగించ డం వల్ల అటు ఆర్థిక ఇటు మానసిక స్థితి పెరిగి ఉన్నత ఆలోచనలు కు శ్రీ కారం చుట్టుకున్న విషయం నీకు అర్థం అయ్యిందా అన్నది

అవును అత్త గారు పెద్దల మాట సద్ది మూట అన్నారు కదా ఇంకో గుడ్ న్యూస్ నీ మరిదికి కూడా పెళ్లి కుదురుతుంది పిల్ల డాక్టర్ ఇన్ డాన్స్ మంచి పేరు ఉన్నది ఎం ఏ చదివింది సొంత గా ఆన్లైన్ క్లాస్ లు చెపుతోంది ఆడపిల్లలు చదువు కోవాలి కానీ కుటుంబ భాద్యతలు వదల కుండా కళను అభివృద్ధి చేస్తూ మన దేశ సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలి

నాకు ఇద్దరు కోడళ్ళు అలా ప్రతిభ ఉన్న వారే వచ్చారు అని సంతోష పడింది శాంతి శుభమ్

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!