(అంశం. :”చాదస్తపు మొగుడు”)
అతి ప్రేమ
రచయిత :: నారు మంచి వాణి ప్రభాకరి
జీవితంలో.ఎది .అతి అయినా
చాదస్తం ప్రతి పని పరిశీలిస్తున్న
విధానం కొందరిలో మరీ అతి
దుస్తుల ఎంపిక దగ్గర నుంచి
వండే వంటవరకు అన్ని ప్రశ్న, అనుమానాలే అతికి కారణము
అబ్బ ఇది ఎందుకు ఎంత చల్లగా ఉంది ఇది ఎందుకు వెడి
వంట బాగాలేదు ఉప్పు లేదా తక్కువ ఎక్కువ వేస్తావా నీకు
వంట పై శ్రద్ధ లేదు మొగుడంటే
గౌరవం లేదు కాస్త సరిగ్గా చెయ్
ఏమిటో పిల్లల చదువు ఎలా?
వాళ్ళు చదివిన చదువుకు తగ్గ
ఉద్యోగం ? ఏమిటి వింత్ ఎందుకు? అనుమానం కలిగి
మనసు పరి పరి విధాల మారి
చాదస్తం గా మారి పోయింది ఇది అంతా తను ప్రేమించిన
భార్య ఎక్కడ కష్టపడుతోంది అని అతి ప్రేమ ప్రతి పనికి అమె వెంట కొంగు పట్టుకుని
సహాయం చెయ్యాలి ఆడవాళ్ళు సున్నిత మనస్కులు ఏమి అనకూడదు
అనుకుంటూనే చాదస్తం తో సతమతం చాదస్తం మొగుడు
చెపితే వినడు అడిగితే అరుస్తాడు అర్థం కాని అతి ప్రేమ అనందం ఎక్కువైన పట్టుకో లేము అతి సర్వత్ర వర్జయేత్ అని నవ్వు కోవడమే