వింత భయము

(అంశం:”అగమ్యగోచరం”)  

వింత భయము

రచన ::నారుమంచి వాణి ప్రభాకరి

విచిత్ర పరిస్తితుల్లో జీవితానికి
వింత భయము కులుగుతున్న

సమయంలో మనం అనుకోని
వింత పరిస్తితి ఎదురు అయ్యి

అగమ్య గోచరం లో మనసు
ఎటు సరి పొల్చుకో లేక ఒక

వింత విభిన్న.ఆలోచనలతో
ఎటు పాలుపోక ఏమి చెయ్యలేని

అసహాయ పరిస్తితి యే ఈ
అగమ్య గోచ ర జీవితము

ఎవరికి అంతు పట్టని ఈ
అజ్ఞాన స్థితి మనిషికి ఎంతో

భంకర పరిస్తితి మనిషి జీవితంలో విలువ తెలియక

ఎటువంటి గమ్యం లేక ఎటు
పోతే అటూ వెళ్లి బ్రేక్ లేని

కార్ మాదిరి జీవితం లో ఎటు
వంటి సవ్య అలోచన లేక వింత
భయం లో.ఉండటము

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!