అంతా అస్తవ్యస్తం

(అంశం:”అగమ్యగోచరం”)  

అంతా అస్తవ్యస్తం

రచన ::దోసపాటి వెంకటరామచంద్రరావు

గమ్యమేదో తెలియదు
లక్ష్యమంటూ లేదు
ఎటు వెళ్ళాలి ?
ఎక్కడికి వెళ్ళాలి?
ఎవరున్నారని వెళ్ళాలి?
అసలెందుకు వెళ్ళాలి?
ఎవరికి వారే యమునాతీరే
ఒకరంటే ఇంకొకరికి పడదు
ఇంకొకరికి మరొకరు పడరు
వైరుధ్యాలతో బ్రతాకాల్సిందే?
ఆశయాలంటేలేవు
అవరోధాలనెన్నో?
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు
స్వార్ధపరులే అందరూ
అంతా అగమయ్యగోచరం
అంతా అస్తవ్యస్తం
ఒంటరిపోరాటం చేయలేవు
సమూహంలో మెలగలేవు
నీదంటు నీలోకంలో బ్రతకాల్సిందే!

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!