చదువు
రచన: మల్లాదిసోమేశ్వరశర్మ
చదువులు కావాలి
చదువే సర్వస్వం
సంస్కారమబ్బు
సభ్యతలబ్బు
వినయమబ్బు
వివేకమబ్బు
మర్యాద లబ్బు
గౌరవాలబ్బు
హుందాతనమబ్బు
హోదాతనమబ్బు
పరువు ప్రతిష్ఠకలుగు
సిరిసంపదలబ్బు
చదువులుకావాలి
చదువే సర్వస్వం
చదువ దైవత్వం
చదువే దివ్యత్వం
చదువు చదివించు
***