(అంశం:”సంధ్య వేళలో”)
సంధ్య వేళ
రచన: నారుమంచి వాణి ప్రభాకరి
సప్త గుర్రాల శర వేగంతో తల్లి
ఒడి నుంచి ప్రభాత సంధ్యలో
ప్రకృతి పరవశం లో తూర్పు
నుంచి మాన వాళిని మేల్కొలిపి తన కిరణ
కాంతులతో ప్రజలకు ఆరోగ్య భాగ్యాలు ఇచ్చి తన వంతు
కర్తవ్యం స్వార్థ రహితంగా నే
అందర్ కి అందిస్తూ మధ్యన
సంధ్య నుంచి మలి సంధ్యలో
మాతా వడిని చేరుటకు పడమర దిశా ప్రయాణంలో
చంద్రుని చల్ల నీ కాంతి తో
త్రీ సంధ్యలో సూర్యుడు తూర్పు ,పడమర ల మధ్యలో
దిన చర్యలో మానవాళికి
సహక రించీ న ప్రత్యక్ష నారాయణుడు సూర్య నారాయణుడు
***
