ఆడపిల్ల ఆట వస్తువు

అంశం: నేనొక వస్తువుని

ఆడపిల్ల ఆట వస్తువు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభాకరి

ఆడపిల్ల లేని ఇళ్లు అసలు అందమే ఉండవు
విశ్వమంతా స్త్రీ సృష్టి తోనే కదా
శ్రీమాత త్రిమూర్తి నీ పుట్టించి
ఈ విశ్వాన్ని ఎంతో బాగా ఏర్పరచి మానవులకు
మహిమాన్విత జీవితాలు ప్రసాదిస్తూ
ప్రతి ఇంటా ఆడపిల్లని పుట్టించి
వంశ గౌరవం నిలిపి
కుటుంబ వృద్ది కోసం
ఆ ఇంటి ఎంతో గారంగా పెంచి
అన్న దమ్ముల ఆత్మీయ అనురాగాలు పంచి
సారేతో చీరతో అత్తింటికి పంపితే
అక్కడ ఆమె ఒక ఆట వస్తువుగా
కుబేరుడు ప్రియ చెల్లులుగా కలిసి మెలసి,
అందరికీ అనుంగు మర్యాదలు
గౌరవం ఇస్తు అలుపనేదిలేకుండా
ఆత్మీయత అభిమానం ఆదరణ అనురాగం
పంచి పెంచే వస్తువు.
ఆడపిల్ల అందరికీ
విశ్లేషణ విమర్శలకు వస్తువు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!