నా నెరజాణ

నా నెరజాణ

రచన: డి.స్రవంతి

నీ మేని లావణ్యాన్ని చూసి నా మది ఊహ లోకంలో విహరించేనే…

నీ వంపు సోయగాలలో నన్ను నేనే మరిచా..

నీ క్రిగంటి చూపుల బాణాలు నా మదిని తాకేనే…

నీ అధర మధువనికై నే వేచెనే..

వాన విల్లులా హొయలు పోయే నీ నడుము నా కనులకు కునుకు లేకుండా చేసేనే..

నీ చూపుల కిరణాలు వలపుల జల్లులతో జతకలిసి..
నా మదిలో నీ వలపుతలపులు ప్రేమ వర్ణాలై అందమైన ఇంద్రధనస్సుగా విరిసింది..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!