అజ్ఞాత శక్తి
-కార్తీక్ నేతి
బ్రేకింగ్ న్యూస్ “చలనం” పేరిట మరో పత్రాన్ని వ్రాసిన అజ్ఞత శక్తి మరో ఐదుగురిని కిడ్నాప్ చేస్తానాని సమయం తేదిని వెల్లడించారు హుటహుటిన పోలీసులు వాళ్ళందరికీ కట్టుదిట్టమైన కాపాలాను పెంచారు. సుప్రభాతంమోగుతోంది
గుడికి వెళ్ళొచ్చింది శక్తి వచ్చి రాగానే తన స్నేహితురాలైన సరస్వతి ఇంటికి వెళ్ళింది.
ఇద్దరు కలిసి మిగితా స్నేహితులతందరూ ఇంటర్ నెట్ కి వెళ్ళారు జనాలు ఎక్కువగా ఉండంతో చాల సమయం తరువాత లోనికి వెళ్లి వారి పదో తరగతి ఫలితాలు చూసుకున్నారు. సరస్వతి పేరుకు తగట్టే పాటశాలలో మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది శక్తి మొదలగువారందరు ఉత్తమ ర్యాంకులను సాదించుకొన్నారు సరస్వతికి స్కూల్ యాజమాన్యం శాలువాతో సన్మానించి డబ్బును బహుకరించారు.
పట్నంలోనీ ఇంటర్మీడియట్ లో చెరరారు. సరస్వతి మధ్య తరగతి నాన్న లేని అమ్మాయి బాగా చదువుకొని అమ్మను
సంతోషంగా చూసుకోవాలనే కోరిక , శక్తి తను ఉన్నింటి అమ్మాయి ఐ.ఏ.ఎస్ అవ్వాలనే కోరికలతో కాలేజిలోకి అడుగుపెట్టారు చదువు బాగా సాగుతోంది. శక్తి వాళ్ళ నాన్నగారు రాజకీయనాయకుడు ఎంతో పలుకుబడి ఉన్నా
ఆస్థి పరుడుసెటిల్ మెంట్లు చేసేవాడు . ఒక రోజు హటాత్తుగా ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది ఎంత వెతికనా దొరకలేదు దాంతో కేసు మూసేసారు పోలీసులు.
అదే నెలలో ముగ్గురు అమ్మాయిలు కనిపించకుండా పోయారు. ఇదిలా ఉండగా కాలేజికి వెళ్లొస్తున్నా సరస్వతిని తన స్నేహితురాళ్ళను కొందరు అల్లరి ముకాలు ఆట పట్టించారు దైర్యం గల శక్తి వారిని ఎదురించిగా పారిపోయారు.
కాలేజిలో మొదర్స్ డే సందర్బంగా ఎస్సే పోటీలు నిర్వహించారు తల్లి గురించి ఎంతో బావోద్వేగంగా రాసిన సరస్వతికి
మొదటి బహుమతి వరించింది శక్తి నృత్య ప్రదర్శనకు రెడి అవుతోంది సరస్వతి తన విజయాన్ని పంచుకొని ఆలస్యమవుతదంటు ఇంటికి వెళ్తానని చెప్పి బయలేదేరిని సరస్వతి తన నృత్య ప్రదర్శన అనంతరం శక్తి మిగితా స్నేహితులందరూ ఇంటికి వెళ్ళిపోయారు తెల్లవారు జామునే సరస్వతి కనపడటలదనే అనే పిడుగు లాంటి వార్త తెలిసింది పోలీసులుతో పాటు అందరు వెతక సాగరు ఎంత వెతికనాసరస్వతి కనపడక పోవడంతో ఏడుస్తూ కూర్చుంది.
మీరేం బయపడకండి సర్ తను తండ్రి లేని అమ్మాయి మనకు ఎమవ్వదు అంటు మాట్లాడుతున్నా మాటలు శక్తికి వినిపించాయి ఒక్కసారిగా కన్నీళ్ళు కార్చిన తన కళ్ళల్లో నిప్పులు రాగిలాయి. ఆ మరుసటి రోజు
ఆసిడ్ దాడితో చనిపోయినా వినోద్ శవం పార్కులో కనపడింది.
ఆ సంఘటన మరిచేలోపే మర్మంగా కొతతో మరో శవం కనపడింది. రాసిన పత్రం ప్రకారం పోలీసులను చేదించి ఆరాజకీయ పలుకుబడిగల ఆ ఐదుగురిని కిడ్నాప్ చేసి మూడు రోజుల అనంతరం వారిని ఊరి మద్యలోకి తీసుకు వచ్చి సరస్వతినీ ఏం చేసారో నోటితోనే చెప్పించడం మొదలుపట్టింది మదర్స్ డే రోజు రాత్రి సరస్వతి ఒక్కత్తే ఇంటికి వేల్తున్దాదాన్ని చూసాము.
అంతకుముందే మేము తనని అల్లరి చేసాము తనని నోరు ముసి ఎట్టుకేల్లి నోటిని బంధించి మాలో ఇద్దరు రేప్ చేసారు కొంత సేపటికి తప్పించుకోవడానికి ప్రయత్నించిన తనని పట్టుకొని మేమదరం రేప్ చేసి కాల్చి చంపమని చెప్పగానే ఆ కిచకులపై ఊరి వేసి కొట్టుమిత్తడుతున్నా వారిపై పెట్రోల్ పోసి చంపంది అజ్ఞాత శక్తిగా మారిన శక్తి.
నేను చేసిన ఈ పని సరైనదని అని భావిస్తున్నా స్వతంత్రం వచ్చినా ఆడపిల్లలు దైర్యంగా నడవలేకపోతున్న్నారు
ఇంకా చాల మంది ఆడపిల్లలకు అక్షర స్వతంత్రం లేదు ఈ సిస్టం మారాలి మొగ ఆడ అంటు సంబంధం లేకుండా అందరు చదువుకోవాలి , స్త్రీల పట్ల ఎలా ఉండాలో బోదించాలి గుడ్ టచ్ , బ్యాడ్ టచ్ గురించి చెప్పాలంటూ
పోలీసులకు లొంగిపోయింది శక్తి.