అలక ఏల సతి 

అలక ఏల సతి 

రచయిత: ధరణి

అలక ఏల సతి ,

ఈ అర్ధనారీశ్వరుని మీద!

జాలి చూపలేవా?! 

ఈ జగదీశ్వరుని పైన!

కానుకలివ్వలేని కాశీనాథుని నేను,

కినుక మానవా, కాశీ విశ్వేశ్వరివై నీవు!

స్వర్గ సుఖాలు పంచలేని శంకరుని పైన,

అలకమాని, అక్కున చేర్చుకోవా సతి?!

సర్వం నీకే అర్పింతును సర్వేశ్వరునై…!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!