ఆలోచనల అంతరం

ఆలోచనల అంతరం

రచయిత::బొడ్డు హారిక

నీ ఆలోచనలే నా ఆయువైతే
నీ పలుకులే నా ప్రాణమైతే
నీ జ్ఞాపకాలే నా జీవమైతే
నీ ఆరాధనే నా ఆనందమైతే
నీ పలుకులు లేని
నాయి పయనం సాగలేనిది
నీతో పయనించలేని
నా చరనమునకు చెదపట్టినది
నీ స్మృతులు నా అదరముపై
చిరుమందహాసానికి చిహ్నాలు
నీ ఎడబాటే నా వ్యథకు సోపానాలు
నీవు బహిర్గతంగా కానేరక పోయిన
నా ఆలోచనల అంతరంగంలో
ప్రతి అణువు నీవై
అడవి గాచిన వెన్నెలను సైతం
ఆకాశంబున ఇంద్రధనుస్సు చేసేనుగా
ఈ జన్మకి ఈ జగతిలో నీవు
నాకందించిన బహుమానం
నీ జ్ఞాపకాలే కదా……!!

You May Also Like

4 thoughts on “ఆలోచనల అంతరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!