అమ్మకు అక్షర మాలిక

అమ్మకు అక్షర మాలిక

రచయిత :: మక్కువ అరుణ కుమారి

పురూప జన్మనిచ్చిన అమృతవర్షిణి
యువునొడ్డి ఆయువు పోసిన అపరబ్రహ్మణి
లలో వెలిసిన ఇంతి
ఈ-ప్సితాలు ఈడేర్చే పూబంతి
న్నతిని కాంక్షించే కాంత
హాలోకాన్ని కళ్ళెదుటే ఆవిష్కరించే వనిత
ణం తీర్చుకోలేని బంధం
(రూ)కలతో కొనలేని అనుబంధం
న్ని కడగండ్లకైనా ఎదురెళ్ళే ధీరత
మిలేని చోట కూడా అన్నీఉన్నట్లు చూపే సంపూర్ణత
నవారి అండలేకున్నా చెక్కు చెదరని గంభీరత
డినే బడిగాచేసి బతుకు పాఠాలు నేర్పే సమర్ధత
టమి నెపుడూ ఆమడదూరం తరిమే సంకల్పత
న్నత్యాన్ని పెంపొందించే ఉదాత్తత
అం దరిలో పాదుకొల్పేటట్లు తీర్చి దిద్దిన మాతృమూర్తి
అంతఃకరణశుద్ధిగా నీవేగా నాకు నిరంతర స్ఫూర్తి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!