అందాల ప్రకృతి
ప్రకృతి పురుషుడి గా
భూమాత స్త్రీ గా వర్ణిస్తారు
ఈ ప్రకృతి యొక్క సౌందర్యం అందమంతా స్త్రీతో పోల్చి
కవులు వాగ్గేయ కారులు
చిత్ర కారులు తమ నైపుణ్యాన్ని
ప్రదర్శించి ప్రకృతి అందాలు
రమిణియ కావ్యాలు రాసి
భవిత రాలకు అందించిన విశిష్ట వ్యక్తులు వల్లే మనకు
ఎన్నో ప్రకృతి స్త్రీ అందాలు
అందాలు ఆనందాలను వారు
కథ కవితా చిత్రం గా రూపు
దిద్ధి ఉన్నత స్థాయి కీర్తి – స్ఫూర్తి
రచయిత::నారు మంచి వాణి ప్రభాకరి
బాగుంది