ఆశలు సౌధాలు

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

ఆశలు సౌధాలు

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

మనిషికి ఎన్నో ఊహల
సౌధాలు ఉంటాయి కానీ
ఆ ఊహాలోనే మనిషి ఎంతో
ఆనందం పొందుతారు

ప్రియుడి ఊహల్లో ప్రేయసికి
కాలం తెలియదు ఎక్కువ సమయం
అమె అతి ముఖ్యమైన బావాల్లో

సదా మునిగి అమృత కెరటాల
ఆస్వాదిస్తూ ఆ అమృత ఊహల్లో
తన భావాలు కలుపుకుంటూ

ఊహలు గుస గుస లాడ అన్నట్లుగా ప్రియుని
ప్రేమలో తెలి ఆశల సౌధల విహారంలో అపురూప శ్వాసలో
ధ్యాసలో ఆనందం పొందుతుంది.

***

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!