వనం

వనం
(ప్రక్రియ:సిసింద్రీ )
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య  గిడ్డి వెంకట రమణ

1.  ఓ వనం
పచ్చదనం తో అందరని ఆకట్టుకుంటుంది
ప్రకృతి  కి రక్షా కవచవం గా ఉంటుంది

2.ఓ వనం
జంతు ,వృ క్ష జా లం తో వనం రమణీయం
జనులందరకు  నయనానందకరం

3.ఓ వనం
రమణీయ  దృశ్యాల కు నిలయం
రమ్యమైన వాతావరణం కు ఆలా వలం

4.ఓ వనం
జీవ కొ టి మనుగడ కు   ఆధారం
జీవుల సుఖ సంతోషాలకు కారణం

5.ఓ వనం
మానవ జీవనానికి ఇంధనం వనం
మానవ అవసరాలు తీర్చే  బృందావనం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!